Pages

Umamaheshwara Vratham 2012 Date

Umamaheshwara Vratham 2012 Date, Umamaheshwara Puja 2012 date, When is Uma Maheshwara Vratham in 2012?

Umamaheshwara Vratham is dedicated to god Shiva and Godess Parvati and is observed on the chaturdashi (14th day) or on the purnima (full moon day) in the Bhadrapada month as per traditional Hindu calendar. In 2012, Umamaheshwara Vratham falls on 30th September.

Uma Maheswar Vratham is a popular puja observed for marital bliss. Married couple worship god Shiva and Goddess Uma for long and happy married life. Devotees perform Uma Maheshwar Vrat to fulfill their wishes and to get rid of their sorrows.

Shatarudriyam in Telugu

 Shatarudriyam in Telugu Text, SatarudriyamTelugu Lyrics

(Shatarudriyam) శతరుద్రీయమ్

ఈ శతరుద్రీయము వేదమంత్రాలవలె స్వరయుక్త ముగా చదవాలనే నియమము లేదు. ప్రతి వారు నిత్యము చదువుకోవచ్చు. ఇది వేదోక్త రుద్రాభిషేకం కంటే కూడా మహి మాన్వితమని భారతంలోను , పురాణాలలోను చెప్పబడింది. మొదట సంకల్పం చెప్పి తర్వాత దీనిని మీకిష్టమైనన్ని సార్లు పఠించండి. ప్రతిసారి సంకల్పం చెప్పనక్కర లేదు. కావున అందరూ దీనిని జపించి కోరిన శుభ ఫలితములను పొందండి.

వ్యాస ఉవాచ:

శ్లో .
1:::ప్రజాపతీనాం ప్రథమం తేజసాం పురుషం ప్రభుమ్
భువనం భూర్భువం దేవం సర్వలోకేశవరం ప్రభుమ్

2:::ఈశానం వరదం పార్థ దృష్టవానసి శంకరమ్
తంగచ్ఛ శరణం దేవం వరదం భువనేశ్వరమ్

3:::మహాదేవం మహాత్మాన మీశానం జటిలం శివమ్
త్ర్యక్షం మహాభుజం రుద్రం శిఖినం చీరవాసనమ్

4:::మహాదేవం హారం స్థాణుం వరదం భువనేశ్వరమ్
జగత్ప్రధానమధికం జగత్ప్రీతమధీశ్వరమ్

5:::జగద్యోనిం జగద్ద్వీపం జయనం జగతో గతిమ్
విశ్వాత్మానం విశ్వసృజం విశ్వమూర్తిం యశస్వినమ్

6:::విశ్వేశ్వరం విశ్వవరం కర్మాణామీశ్వరం ప్రభుమ్
శంభుం స్వయంభుం భూతేశం భూతభవ్యభవోద్భవమ్

7:::యోగం యోగేశ్వరం శర్వం సర్వలోకేశ్వరేశ్వరమ్
సర్వశ్రేష్ఠం జగచ్ఛ్రేష్ఠం పరిష్టం పరమేష్ఠినమ్

8:::లోకత్రయవిధాతారమేకం లోకత్రయాశ్రయమ్
సుదుర్జయం జగన్నాథం జన్మమృత్యుజరాతిగమ్

9:::జ్ఞానాత్మానం జ్ఞానగమ్యం జ్ఞానశ్రేష్ఠం సుదుర్విదమ్
దాతారం చైవ భక్తానాం ప్రసాదవిహితాన్ వరాన్

10::తస్య పారిషదా దివ్యా రూపై ర్నానావిదై ర్విభోః
వామనా జటిలా ముండా హ్రస్వగ్రీవా మహోదరాః

11::మహాకాయా మహోత్సాహా మహాకర్ణాస్తథా పరే
అననై ర్వికృతైః పాదైః పార్థవేషైశ్చ వైకృతైః

12::ఈదృశైస్స మహాదేవః పూజ్యమానో మహేశ్వరః
సశివస్తాత తేజస్వీ ప్రశాదాద్యాతి తే గ్రతః

13::తస్మిన్ ఘోరే సదా పార్థ సంగ్రామే రోమహర్షణే
ద్రౌణికర్ణకృపైర్గుప్తాం మహేష్వాసైః ప్రహారిభిః

14::కస్తాం సేనాం తదా పార్థ మనసాపి ప్రధర్షయేత్
ఋతే దేవాన్మ హేష్వాసాద్బహురూపాన్మహేశ్వరాత్

15::ప్థాతుముత్సహతే కశ్చిన్నతస్మిన్నగ్రతః స్థితే
నహి భూతం సమం తేన త్రిషు లోకేషు విద్యతే

16::గంధేనాపి హి సంగ్రామే తస్య క్రుద్ధస్య శత్రవః
విసంజ్ఞా హతభూయిష్ఠా వేపంతి చ పతంతి చ

17::తస్మై నమస్తు కుర్వంతో దేవాస్తిష్ఠంతి వైదివి
యే చాన్యే మానవా లోకే యేచ స్వర్గజితో నరాః

18::యే భక్తా వరదం దేవం శివం రుద్రముమాపతిమ్
ఇహలోకే సుఖం ప్రాప్యతే యాంతి పరమాం గతిమ్

19::నమస్కురుష్వ కౌంతేయ తస్మై శాంతాయ వై సదా
రుద్రాయ శితికంఠాయ కనిష్ఠాయ సువర్చసే

20::కపర్దినే కరాళాయ హర్యక్షవరదాయ చ
యామ్యాయారక్తకేశాయ సద్వృత్తే శంకరాయ చ

21::కామ్యాయ హరినేత్రాయ స్థాణవే పురుషాయ చ
హరికేశాయ ముండాయ కనిష్ఠాయ సువర్చసే

22::భాస్కరాయ సుతీర్థాయ దేవదేవాయ రంహసే
బహురూపాయ శర్వాయ ప్రియాయ ప్రియవాససే

23::ఉష్ణీషిణే సువక్త్రాయ సహస్రాక్షాయ మీఢుషే
గిరీశాయ సుశాంతాయ పతయే చీరవాసనే

24::హిఅరణ్యభాహవే రాజన్నుగ్రాయ పతయే దిశామ్
పర్జన్యపతయేచైవ భూతానం పతయే నమః

25::వృక్షాణాం పతయేచైవ గవాం చ పతయే తథా
వృక్షైరావృత్తకాయాయ సేనాన్యే మధ్యమాయ చ

26::స్రువహ్స్తాయ దేవాయ ధన్వినే భార్గవాయ చ
బహురూపాయ విశ్వస్య పతయే ముంజవాససే

27::సహస్రశిరసే చైవ సహస్రనయనాయచ
సహ్స్రభాహవేచైవ సహస్ర చరణాయ చ

28::శరణం గచ్ఛ కౌంతాయ వరదం భువనేశ్వరమ్
ఉమాపతిం విరూపాక్షం దక్షం యజ్ఞనిబర్హణమ్

29::ప్రజానాం ప్రతిమవ్యగ్రం భూతానాం పతిమవ్యయమ్
కపర్దినం వృషావర్తం వృషనాభం వృషధ్వజమ్

30::వృషదర్పం వృషపతిం వృషశృంగం వృషర్షభమ్
వృషాంకం వృషఓభదారం వృషభం వృషభేక్షణమ్

31::వృషాయుధం వృషశరం వృషభూతం మహేశ్వరమ్
మహోదరం మహాకాయం ద్వీపచర్మనివాసినమ్

32::లోకేశం వరదం ముండం బ్రహ్మణ్యం బ్రాహ్మణప్రియమ్
త్రిశూలపాణిం వరదం ఖడ్గచర్మధరం శుభమ్

33::పినాకినం ఖడ్గధరం లోకానం పతిమీశ్వరమ్
ప్రపద్యే శరణం దేవం శరణ్యం చీరవాసనమ్

34::నమస్తస్మై సురేశాయ యస్య వైశ్రవణస్సఖా
సువాసనే నమో నిత్యం సువ్రతాయ సుధన్వినే

35::ధనుర్ధరాయ దేవాయ ప్రియధన్వాయ ధన్వినే
ధన్వంతరాయ ధనుషే ధన్వాచార్యాయ తే నమః

36::గ్రాయుధాయ దేవాయ నమస్సురవరాయ చ
నమో స్తు బహురూపాయ నమస్తే బహుధన్వినే

37::నమో స్తు స్థాణవే నిత్యం నమస్తస్మై సుధన్వినై
నమో స్తు త్రిపురఘ్నాయ భవఘ్నాయ చ వై నమః

38:;వనపతీనాం పతయే నరాణం పతయే నమః
మాతౄణాం పతయే చైవ గణానాం పతయే నమః

39::గవాం చ పతయే నిత్యం యజ్ఞానం పతయే నమః
అపాం చ పతయే నిత్యం దేవానాం పతయే నమః

40::పూష్ణో దంతవినాశాయ త్ర్యక్షాయ వరదాయ చ
హరాయ నీలకంఠాయ స్వర్నకేశాయ వైనమః